ప్రభన్యూస్

ప్రతిభ ఉన్న పిల్లలకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు పొందే అవకాశం! |

5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ఈ అవార్డుకు అర్హులు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగం, సైన్స్, టెక్నాలజీ తదితర విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. చిన్న వయసులోనే సమాజానికి ఆదర్శంగా నిలిచిన పిల్లలను జాతీయ స్థాయిలో గౌరవించడమే ఈ అవార్డు ప్రధాన ఉద్దేశం.5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ఈ అవార్డుకు అర్హులు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగం, సైన్స్, టెక్నాలజీ తదితర విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. చిన్న వయసులోనే సమాజానికి ఆదర్శంగా నిలిచిన పిల్లలను జాతీయ స్థాయిలో గౌరవించడమే ఈ అవార్డు ప్రధాన ఉద్దేశం.

5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ఈ అవార్డుకు అర్హులు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగం, సైన్స్, టెక్నాలజీ తదితర విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. చిన్న వయసులోనే సమాజానికి ఆదర్శంగా నిలిచిన పిల్లలను జాతీయ స్థాయిలో గౌరవించడమే ఈ అవార్డు ప్రధాన ఉద్దేశం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 1:25 am Digital Edition : Prabhanews