Vitamin B12 Deficiency: కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి! |

Vitamin B12 Deficiency: శరీరంలో నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మరియు డీఎన్‌ఏ తయారీకి విటమిన్ బి12 అత్యంత ఆవశ్యకమైన పోషకమని 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వివరిస్తున్నారు. మన శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారు చేయలేదని, పూర్తిగా మనం తీసుకునే ఆహారం లేదా సప్లిమెంట్లపైనే ఆధారపడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శరీరంలో బి12 లోపం ఏర్పడినప్పుడు నరాల చుట్టూ రక్షణ కవచంలా ఉండే 'మైలిన్ షీత్' దెబ్బతింటుందని తెలుపుతున్నారు. దీనివల్ల ప్రారంభంలోనే కాళ్లు, పాదాల్లో స్పష్టమైన హెచ్చరిక సంకేతాలు బయటపడతాయని, వీటిని సాధారణ నొప్పులుగా భావించి వదిలేస్తే పెరిఫెరల్ న్యూరోపతీ వంటి శాశ్వత నరాల బలహీనత వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాళ్లలో కనిపించే ఆ 5 కీలక హెచ్చరిక సంకేతాల పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

Vitamin B12 Deficiency: శరీరంలో నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మరియు డీఎన్‌ఏ తయారీకి విటమిన్ బి12 అత్యంత ఆవశ్యకమైన పోషకమని 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వివరిస్తున్నారు. మన శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారు చేయలేదని, పూర్తిగా మనం తీసుకునే ఆహారం లేదా సప్లిమెంట్లపైనే ఆధారపడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శరీరంలో బి12 లోపం ఏర్పడినప్పుడు నరాల చుట్టూ రక్షణ కవచంలా ఉండే ‘మైలిన్ షీత్’ దెబ్బతింటుందని తెలుపుతున్నారు. దీనివల్ల ప్రారంభంలోనే కాళ్లు, పాదాల్లో స్పష్టమైన హెచ్చరిక సంకేతాలు బయటపడతాయని, వీటిని సాధారణ నొప్పులుగా భావించి వదిలేస్తే పెరిఫెరల్ న్యూరోపతీ వంటి శాశ్వత నరాల బలహీనత వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాళ్లలో కనిపించే ఆ 5 కీలక హెచ్చరిక సంకేతాల పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 October 2026, 9:09 pm Digital Edition : Prabhanews