గోధుమ పిండి తియ్యటి దోశలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండి, చక్కెర, యాలకుల పొడితో తక్కువ సమయంలో తయారయ్యే ఈ రెసిపీని బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా స్నాక్‌గా ప్రయత్నించవచ్చు.
Source link
Breakfast: ఎప్పుడూ ఒకే రకం టిఫినా? గోధుమపిండితో చపాతీలే కాదు.. 5 నిమిషాల్లో నోరూరించే ఇన్స్టంట్ స్వీట్ దోశ రెడీ..
