ప్రభన్యూస్

Electric Car: దీపావళికి కార్ కొంటారా? 468 కిలోమీటర్ల రేంజ్, 6 ఎయిర్ బ్యాగ్స్… చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇదే |

Tata Punch EV price, Tata Punch EV range, Tata Punch EV features, Tata Punch EV battery warranty, Tata Punch EV charging time, Tata Punch EV variants price, best electric cars under 10 lakh, దీపావళి కారు కొనుగోలు, టాటా పంచ్ ఈవీ ధర, ఎలక్ట్రిక్ కారు రేంజ్, కారు బ్యాటరీ వారంటీ, ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ ఖర్చు, కారు కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారుTata Punch EV price, Tata Punch EV range, Tata Punch EV features, Tata Punch EV battery warranty, Tata Punch EV charging time, Tata Punch EV variants price, best electric cars under 10 lakh, దీపావళి కారు కొనుగోలు, టాటా పంచ్ ఈవీ ధర, ఎలక్ట్రిక్ కారు రేంజ్, కారు బ్యాటరీ వారంటీ, ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ ఖర్చు, కారు కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు

ధరల విషయానికి వస్తే స్మార్ట్ 30 రూ.9.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్మార్ట్+ 30 రూ.10.39 లక్షలు, స్మార్ట్+ 40 రూ.11.19 లక్షలు, అడ్వెంచర్ 40 రూ.11.94 లక్షలు, ఎంపవర్డ్ 40 రూ.12.69 లక్షలు, ఎంపవర్డ్+ ఎస్ 40 రూ.12.99 లక్షలుగా ఉన్నాయి. హైయర్ వేరియంట్లలో పెద్ద డిస్‌ప్లేలు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, ప్రీమియం సీట్లు, సన్‌రూఫ్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి. పంచ్ ఈవీ ఫియర్‌లెస్ ఎల్లో, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే, బెంగాల్ రూజ్, ప్రిస్టీన్ వైట్, కారమెల్, సూపర్‌నోవా కాపర్ వంటి రంగుల్లో లభిస్తుంది. కొన్ని వేరియంట్లలో డ్యూయల్-టోన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్టీ, కనెక్టెడ్ టెక్నాలజీ, ఎస్‌యూవీ డిజైన్, కంఫర్ట్ ఫీచర్లను కలిపి పంచ్ ఈవీని రూపొందించారు. (image: Tata Cars)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 October 2026, 7:30 pm Digital Edition : Prabhanews