సినిమాలు, వినోదానికి సంబంధించిన ప్రయోజనాలను కూడా పొందండి. 2G నుండి 4Gకి అప్గ్రేడ్ అయ్యే వినియోగదారులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుందని జియో (Jio) ప్రకటించింది. అంతేకాకుండా జియోభారత్ (JioBharat) ఫోన్ ద్వారా JioTVలో 500కి పైగా టీవీ ఛానెళ్లు, JioHotstarలో క్రికెట్, సినిమాలు, వినోద కార్యక్రమాలు, సంగీతం, అలాగే JioPay ద్వారా UPI చెల్లింపుల వంటి సదుపాయాలు లభిస్తాయి. ఈ ఫోన్ 2.4-అంగుళాల డిస్ప్లే , 2000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఆఫర్ ఎంపిక చేసిన జియోభారత్ మోడళ్లకు అంటే A1, B1, B2 ,B3లకు మాత్రమే వర్తిస్తుంది.

