Last Updated:
ఇంట్లో ఎక్కువ స్థలం లేకపోయినా కుండీలో కరొండా మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. సరైన కుండీ, మట్టి, సూర్యరశ్మి, నీటితో ఇంటి పైకప్పు లేదా బాల్కనీలోనే ఈ పండ్ల మొక్కను పెంచుకోవచ్చు. కరొండా మొక్కను కుండీలో ఎలా నాటాలి? పండ్లు బాగా కాయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
