ప్రభన్యూస్

Health Insurance: రూ.5 లక్షలు కాదు… ఉచితంగా రూ.10 లక్షల బీమా… హెల్త్ స్కీమ్‌లో డబుల్ బెనిఫిట్? | Ayushman Bharat Cover May Double to Rs 10 Lakh |

Ayushman Bharat latest update, Ayushman Card limit increase 2026, Ayushman Bharat eligibility details, Ayushman Card apply online, Ayushman Bharat benefits for family, health insurance schemes India, ఆయుష్మాన్ కార్డ్ తాజా సమాచారం, ఆయుష్మాన్ భారత్ కొత్త అప్‌డేట్ 2026, ఆయుష్మాన్ కార్డ్ అర్హత వివరాలు, ఆయుష్మాన్ కార్డ్ ఎలా పొందాలి, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు, ఆయుష్మాన్ కార్డ్ స్టేటస్ చెక్Ayushman Bharat latest update, Ayushman Card limit increase 2026, Ayushman Bharat eligibility details, Ayushman Card apply online, Ayushman Bharat benefits for family, health insurance schemes India, ఆయుష్మాన్ కార్డ్ తాజా సమాచారం, ఆయుష్మాన్ భారత్ కొత్త అప్‌డేట్ 2026, ఆయుష్మాన్ కార్డ్ అర్హత వివరాలు, ఆయుష్మాన్ కార్డ్ ఎలా పొందాలి, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు, ఆయుష్మాన్ కార్డ్ స్టేటస్ చెక్

కిడ్నీ లేదా లివర్ మార్పిడి వంటి ఖరీదైన శస్త్రచికిత్సలు, క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీలు, ఇతర కార్డియాక్ చికిత్సలు, ఆధునిక క్యాన్సర్ చికిత్సలు, ప్రత్యేక టార్గెటెడ్ థెరపీలు, ఎక్కువ కాలం ఐసీయూలో చికిత్స అవసరమయ్యే పరిస్థితులు, క్లిష్టమైన శస్త్రచికిత్సలు లాంటివాటికి ప్రతిపాదించిన రూ.10 లక్షల కవరేజీ ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇతర ముఖ్యమైన పరిపాలనా మార్పుల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఆర్థిక కవరేజీని రెట్టింపు చేయడంతో పాటు, ఆరోగ్య సేవలను సులభతరం చేయడానికి జూలై 2026 నివేదికలో కొన్ని నిర్మాణాత్మక మార్పులను కూడా సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 July 2026, 6:24 am Digital Edition : Prabhanews