హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ఎత్తర ఎత్తు (Etthara Etthu) లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యమందించగా, నల్గొండ గద్దర్ నర్సన్న పాడారు. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట కృష్ణ కర్ణాటి, సీత కర్ణాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Source link
Sree Vishnu: కామ్రేడ్ కళ్యాణ్ థర్డ్ సింగిల్ 'ఎత్తర ఎత్తు' లిరికల్ వీడియో రిలీజ్
