ఐఫోన్ 15లో ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ-సీ పోర్ట్ ఇచ్చారు. మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫేస్ ఐడీ, నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్ కూడా ఉన్నాయి. ఫోన్ బరువు సుమారు 171 గ్రాములు. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, పింక్ రంగుల్లో ఇది లభిస్తుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ దగ్గరపడుతున్న నేపథ్యంలో, రూ.57,000 ఎఫెక్టివ్ ధర ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ ముందుగా ప్రకటించిన ప్రధాన ఆఫర్లలో ఒకటిగా నిలిచింది. అయితే కొనుగోలు చేసే ముందు చెక్‌ఔట్ సమయంలో కనిపించే తుది ధరను, ఆఫర్లను తప్పకుండా పరిశీలించాలి. (image: Apple India)

