ప్రభన్యూస్

EPF Advance for Marriage: పెళ్లి ఖర్చులకు ఈపీఎఫ్ డబ్బులు ఎంత తీసుకోవచ్చు? రూల్స్ ఇవే |

EPF withdrawal rules, EPFO latest update, PF advance for marriage, PF withdrawal eligibility, EPF balance withdrawal, EPFO auto settlement, PF withdrawal after job loss, పెళ్లి ఖర్చులకు పీఎఫ్ డబ్బు, ఉద్యోగులకు పీఎఫ్ కొత్త నిబంధనలు, పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి, పీఎఫ్ డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చు, ఈపీఎఫ్ విత్‌డ్రా రూల్స్, ఉద్యోగం పోతే పీఎఫ్ ఎంత వస్తుంది, పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్EPF withdrawal rules, EPFO latest update, PF advance for marriage, PF withdrawal eligibility, EPF balance withdrawal, EPFO auto settlement, PF withdrawal after job loss, పెళ్లి ఖర్చులకు పీఎఫ్ డబ్బు, ఉద్యోగులకు పీఎఫ్ కొత్త నిబంధనలు, పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి, పీఎఫ్ డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చు, ఈపీఎఫ్ విత్‌డ్రా రూల్స్, ఉద్యోగం పోతే పీఎఫ్ ఎంత వస్తుంది, పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్

గతంలో ఒక్కో అవసరానికి వేర్వేరు విత్‌డ్రాయల్ నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఉన్న 13 రకాల విత్‌డ్రాయల్ నిబంధనలను మూడు ప్రధాన కేటగిరీలుగా మార్చారు. అవి ఎసెన్షియల్ నీడ్స్, హౌసింగ్ నీడ్స్, స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్. ఎసెన్షియల్ నీడ్స్ కేటగిరీలో అనారోగ్యం, విద్య, వివాహ ఖర్చులు ఉంటాయి. విద్య కోసం గరిష్ఠంగా 10 సార్లు, వివాహం కోసం గరిష్ఠంగా 5 సార్లు డబ్బు తీసుకోవచ్చు. కొత్త నిబంధనలు డబ్బు తీసుకునే విషయంలో మరింత వెసులుబాటు ఇస్తున్నప్పటికీ, పీఎఫ్ బ్యాలెన్స్‌లో కనీసం 25 శాతం తప్పనిసరిగా మిగిలి ఉండాలి. ఇది రిటైర్‌మెంట్ సమయంలో ఆర్థిక భద్రత కోసం ఉంచే మొత్తంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 11:24 am Digital Edition : Prabhanews