ప్రభన్యూస్

Cleaning Tips: ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై జిడ్డు, నల్లటి మురికి పేరుకుపోయిందా?.. ఈ సింపుల్ చిట్కాతో ఈజీగా క్లీన్ చేయండి!

వంట చేసేటప్పుడు వచ్చే పొగ, ఆవిరి, నూనె కారణంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ బ్లేడ్లు, జాలీపై క్రమంగా జిడ్డు, దుమ్ము, మురికి పేరుకుపోతాయి. కొంతకాలం తర్వాత ఈ మురికి నల్లటి, చిక్కటి పొరలా మారుతుంది. ఫ్యాన్‌ను ఎక్కువ కాలం శుభ్రం చేయకుండా వదిలేస్తే గాలి బయటకు వెళ్లే సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 10:24 am Digital Edition : Prabhanews