కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, గృహ, ఉపాధి, పారిశుధ్య సదుపాయాలను అందించేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం నుంచి రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత వైద్యం, పక్కా ఇళ్లు, వంటగ్యాస్, తాగునీరు, పెన్షన్ వరకు విభిన్న ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా అమలవుతున్న 10 పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.

