ప్రభన్యూస్

Thailand Flood Crisis | నిండా మునిగిన థాయ్లాండ్.. ముంపులో బ్యాంకాక్

థాయ్లాండ్లో భారీ వర్షాల కారణంగా వరదలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బ్యాంకాక్లో విస్తృతంగా వరదలు సంభవించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 48 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 September 2026, 3:34 pm Digital Edition : Prabhanews