Sensex Down | స్టాక్ మార్కెట్లో భారీ పతనం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 22,800 స్థాయికి చేరింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి.
Source link
Sensex Down: భగ్గుమన్న క్రూడ్ ఆయిల్… సెన్సెక్స్ ఢమాల్
