ప్రభన్యూస్

Relationship Tips: రిలేషన్‌షిప్‌ వదులుకోవాల్సిన పరిస్థితి రాకూడదంటే.. ఈ అలవాటుకు దూరంగా ఉండండి!

ఎదుటివారు తమ సమస్యను లేదా అనుభవాన్ని చెబుతున్నప్పుడు వెంటనే మన కథను చెప్పడం అలవాటుగా మారితే, వారికి తాము చెప్పేది పట్టించుకోవడం లేదనే భావన కలగవచ్చు. మంచి సంభాషణకు మాట్లాడటం ఎంత ముఖ్యమో, శ్రద్ధగా వినడం కూడా అంతే ముఖ్యమని సైకాలజిస్ట్ తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 September 2026, 11:22 am Digital Edition : Prabhanews