విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి విడుదలైన ‘నారాయణమ్మ’ పాట లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ (వెంకీమామ) తన మార్క్ జోష్తో సందడి చేశారు. స్టేజ్పై హీరోయిన్లతో కలిసి ‘నారాయణమ్మ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అభిమానులను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
Source link
