మీ పిల్లలు వయసుకు మించిన బరువు పెరుగుతున్నారా.. ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి..

పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయానికి జంక్ ఫుడ్, శారీరక శ్రమ తగ్గడం, మొబైల్-టీవీ ఎక్కువగా చూడటం, సరైన నిద్ర లేకపోవడం వంటి అలవాట్లు కారణమయ్యే అవకాశం ఉంది. పిల్లల బరువు నియంత్రణకు కఠినమైన డైటింగ్ కంటే సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, యోగా, తగినంత నిద్రపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 September 2026, 8:37 am Digital Edition : Prabhanews