‘ది ప్యారడైజ్’ సినిమా మీడియా ములాఖత్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్లో ‘శికంజా మాలిక్’ పాత్ర అత్యంత భయంకరమైనది మరియు ప్రమాదకరమైనదని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసం తనతో ఎన్నో రీటేక్స్ తీయించారని, ఆయన పరిశ్రమలో నంబర్ వన్ డైరెక్టర్ అవుతారని కొనియాడారు. #MohanBabu #Nani #TheParadise
Source link
