శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామాను సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. నాని ఈ సినిమాలో జడల్ జమానా అనే పాత్రలో నటించాడు. శికాంజా మాలిక్‌గా మోహన్ బాబు, ఆయన కొడుకు విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జూయల్, బిర్యానీగా సంపూర్ణేష్ బాబు, సమ్మక్కగా సొనాల్ కులకర్ణి, సుబ్బుగా కయదు లోహర్‌లు నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

