ప్రభన్యూస్

Cooking Oil Price: వంట నూనె ధరలపై కేంద్రం బిగ్ ఆదేశం.. కంపెనీలు వెంటనే MRP తగ్గించాల్సిందే! |


ఏ నూనెలపై ఎంత సుంకం తగ్గింది?<br />కేంద్రం ముడి పొద్దుతిరుగుడు నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) 10 శాతం నుంచి 0 శాతానికి తగ్గించింది. అలాగే శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై BCDను 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించారు. ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్‌పై సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అదే సమయంలో శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, శుద్ధి చేసిన పామాయిల్‌పై BCDను 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించారు. ఈ మార్పులతో దిగుమతి ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ నూనె ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, రవాణా ఖర్చులు వంటి అంశాలు కూడా తుది రిటైల్ ధరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల సుంకం తగ్గినంత మొత్తంలోనే మార్కెట్ ధర తగ్గుతుందని చెప్పలేం.ఏ నూనెలపై ఎంత సుంకం తగ్గింది?<br />కేంద్రం ముడి పొద్దుతిరుగుడు నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) 10 శాతం నుంచి 0 శాతానికి తగ్గించింది. అలాగే శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై BCDను 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించారు. ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్‌పై సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అదే సమయంలో శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, శుద్ధి చేసిన పామాయిల్‌పై BCDను 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించారు. ఈ మార్పులతో దిగుమతి ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ నూనె ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, రవాణా ఖర్చులు వంటి అంశాలు కూడా తుది రిటైల్ ధరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల సుంకం తగ్గినంత మొత్తంలోనే మార్కెట్ ధర తగ్గుతుందని చెప్పలేం.

ఏ నూనెలపై ఎంత సుంకం తగ్గింది?
కేంద్రం ముడి పొద్దుతిరుగుడు నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) 10 శాతం నుంచి 0 శాతానికి తగ్గించింది. అలాగే శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై BCDను 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించారు. ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్‌పై సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అదే సమయంలో శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, శుద్ధి చేసిన పామాయిల్‌పై BCDను 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించారు. ఈ మార్పులతో దిగుమతి ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ నూనె ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, రవాణా ఖర్చులు వంటి అంశాలు కూడా తుది రిటైల్ ధరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల సుంకం తగ్గినంత మొత్తంలోనే మార్కెట్ ధర తగ్గుతుందని చెప్పలేం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 September 2026, 11:10 am Digital Edition : Prabhanews
Cooking Oil Price: వంట నూనె ధరలపై కేంద్రం బిగ్ ఆదేశం.. కంపెనీలు వెంటనే MRP తగ్గించాల్సిందే! |

ఏ నూనెలపై ఎంత సుంకం తగ్గింది?కేంద్రం ముడి పొద్దుతిరుగుడు నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) 10 శాతం నుంచి 0 శాతానికి తగ్గించింది. అలాగే శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై BCDను 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించారు. ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్‌పై సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అదే సమయంలో శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, శుద్ధి చేసిన పామాయిల్‌పై BCDను 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించారు. ఈ మార్పులతో దిగుమతి ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ నూనె ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, రవాణా ఖర్చులు వంటి అంశాలు కూడా తుది రిటైల్ ధరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల సుంకం తగ్గినంత మొత్తంలోనే మార్కెట్ ధర తగ్గుతుందని చెప్పలేం.

Source link