హైదరాబాద్ వేదికగా ఆసియా దేశాల మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు ప్రత్యేక బూట్‌క్యాంప్ జరిగింది. 29 మంది మహిళా స్టార్టప్ ఫౌండర్లు ఇందులో పాల్గొని బిజినెస్ మోడల్, ఏఐ, ఫండింగ్, మార్కెట్ విస్తరణపై కీలక విషయాలు తెలుసుకున్నారు.
Source link
29 మంది మహిళా ఫౌండర్లు… ఒకే వేదిక… హైదరాబాద్‌లో తొలిసారి ఇలాంటి కార్యక్రమం
