ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల కండరాలపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉంది. వెన్నునొప్పి వచ్చినప్పుడు శారీరకంగా యాక్టివ్గా ఉండటం, అవసరమైతే పని చేసే ప్రదేశంలో ఎర్గోనామిక్ మార్పులు చేయడం ఉపయోగపడవచ్చని WHO చెబుతోంది.
Source link
Health Tips: రోజంతా కూర్చుంటున్నారా?.. మీ శరీరంపై పడే ప్రభావాలను తగ్గించే 7 ఫిజియోథెరపీ చిట్కాలు ఇవే!
