వాతావరణం మారుతున్న సమయంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటే పాదాలను ఉప్పు కలిపిన వేడి నీటిలో ఉంచే పద్ధతిని కొందరు పాటిస్తుంటారు. ఈ చిట్కాతో పాదాలకు వెచ్చదనం, రిలాక్సేషన్ లభించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అయితే డయాబెటిస్ లేదా పాదాలకు గాయాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
Source link
Health Tips: జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతున్నాయా? 5 నిమిషాలు ఈ చిన్న పని చేయండి చాలు! వెంటనే రిలీఫ్ పక్కా
