ప్రభన్యూస్

The Paradise Twitter Review: నాని సినిమాకు ఇంతలోనే ఇలాంటి టాక్ ఏందబ్బా..! శ్రీకాంతు ఇలా చేశావేంటి సామీ? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ షోస్ చుసిన ఆడియన్స్ తమ రెస్పాన్స్ చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దామా..

News18
News18

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రమోషన్స్ పరంగా కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయడకుండానే భారీ హైప్ అయితే తీసుకొచ్చారు మేకర్స్. దీంతో ఈ సినిమాతో నాని రేంజ్ మారిపోతుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ, తీరా చూస్తే ప్రీమియర్స్ తోనే ఆడియన్స్ లో నెగెటివ్ టాక్ రావడం షాకింగ్ పరిమాణంగా మారింది. ట్విట్టర్ లో అయితే ఒక్కొక్కరు ఈ సినిమా గురించి పెడుతున్న పోస్టులు ఆదిలోనే ఆడియన్స్ ఇంట్రెస్ట్ పై నీళ్లు చల్లేలా ఉన్నాయి.

ఫస్టాఫ్ పర్వాలేదు కానీ, సెకండాఫ్ అయితే హాయిగా పడుకోవచ్చు అని కనిపిస్తున్న పోస్టులు ఈ సినిమా డిజాస్టర్ అనే సంకేతాలు ఇస్తున్నాయి. కొందరైతే ఈ సినిమాకు వెళ్లిన వారికి బైక్, కార్ పార్కింగ్ ఫీజులు కూడా దండగే అని చెబుతున్నారంటే సినిమా కథ, కథనాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే నాని ఎంట్రీ సీన్, ఆయా షేర్ సాంగ్, అదేవిధంగా జైల్ ఫైట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం థియేటర్లలో బాగా అట్రాక్ట్ చేసిందని కొందరు చెబుతున్నారు. సెకండాఫ్ లో అయితే మదర్ సెంటిమెంట్, నాని తాండవం, యెషనాగుల సాంగ్, క్లైమాక్స్ ఫైట్ గుడ్ అని ఇంకొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమాకు ఇప్పటికైతే మిశ్రమ స్పందనే వచ్చిందని చెప్పుకోవాలి. చూడాలి మరి ఫిలిం క్రిటిక్స్ సినిమాపై ఎలాంటి రివ్యూస్ ఇస్తారు? అసలు నాని ప్యారడైజ్ హిట్టా, ఫట్టా అనేది?.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 September 2026, 7:17 am Digital Edition : Prabhanews
The Paradise Twitter Review: నాని సినిమాకు ఇంతలోనే ఇలాంటి టాక్ ఏందబ్బా..! శ్రీకాంతు ఇలా చేశావేంటి సామీ? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 24, 2026 6:42 AM ISTనేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ షోస్ చుసిన ఆడియన్స్ తమ రెస్పాన్స్ చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దామా.. News18నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రమోషన్స్ పరంగా కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయడకుండానే భారీ హైప్ అయితే తీసుకొచ్చారు మేకర్స్. దీంతో ఈ సినిమాతో నాని రేంజ్ మారిపోతుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ, తీరా చూస్తే ప్రీమియర్స్ తోనే ఆడియన్స్ లో నెగెటివ్ టాక్ రావడం షాకింగ్ పరిమాణంగా మారింది. ట్విట్టర్ లో అయితే ఒక్కొక్కరు ఈ సినిమా గురించి పెడుతున్న పోస్టులు ఆదిలోనే ఆడియన్స్ ఇంట్రెస్ట్ పై నీళ్లు చల్లేలా ఉన్నాయి.ఫస్టాఫ్ పర్వాలేదు కానీ, సెకండాఫ్ అయితే హాయిగా పడుకోవచ్చు అని కనిపిస్తున్న పోస్టులు ఈ సినిమా డిజాస్టర్ అనే సంకేతాలు ఇస్తున్నాయి. కొందరైతే ఈ సినిమాకు వెళ్లిన వారికి బైక్, కార్ పార్కింగ్ ఫీజులు కూడా దండగే అని చెబుతున్నారంటే సినిమా కథ, కథనాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Just finished watching #TheParadise !! 🦅
⭐⭐⭐#1sthalf : Jail fight, Aaya Sher, Anirudh bgm & the interval scene ki (mental aipotharu) 🥵🥵🥵#2ndhalf : Mother sentiment, Nani Thandavam & it's bgm, Yeshanagula song, NTR, KCR References & the climax fight is good. Music… pic.twitter.com/89yX6vooL1— Teja for Jr NTR ❤️ (@TejaforTarak) September 23, 2026ఇదిలా ఉంటే నాని ఎంట్రీ సీన్, ఆయా షేర్ సాంగ్, అదేవిధంగా జైల్ ఫైట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం థియేటర్లలో బాగా అట్రాక్ట్ చేసిందని కొందరు చెబుతున్నారు. సెకండాఫ్ లో అయితే మదర్ సెంటిమెంట్, నాని తాండవం, యెషనాగుల సాంగ్, క్లైమాక్స్ ఫైట్ గుడ్ అని ఇంకొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమాకు ఇప్పటికైతే మిశ్రమ స్పందనే వచ్చిందని చెప్పుకోవాలి. చూడాలి మరి ఫిలిం క్రిటిక్స్ సినిమాపై ఎలాంటి రివ్యూస్ ఇస్తారు? అసలు నాని ప్యారడైజ్ హిట్టా, ఫట్టా అనేది?.మరింత చదవండి

Source link