మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా ఒక్క నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Source link
The Paradise Movie: 'ది ప్యారడైజ్' సినిమాతో టాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టిన నాని.. స్టార్ హీరోలకే ముచ్చెమటలు పట్టించేస్తున్నాడుగా!
