పెళ్లి చేసుకోకుండానే తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నా అంటోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. పెళ్లిళ్ల పేరుతో ఆడంబరాలకు పోయి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తనకు నచ్చదని చెబుతూ ఓపెన్ అయింది.
Source link
Shruti Haasan: పెళ్లి చేసుకోకుండానే తల్లినవుతా, ఎందుకంటే..! శృతి హాసన్ సెన్సేషనల్ స్టేట్మెంట్
