ప్రభన్యూస్

క్రేజీగా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. బాలయ్య వాయిస్ ఓవర్ వేరే లెవల్ అంతే!



ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. బాహుబలి నిర్మాతలతో కలిసి రాజమౌళి కొడుకు ఈ సినిమాను నిర్మించాడు. శశాంక్ యేలేటీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. బాలయ్య వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ మస్త్ కిక్కిచ్చింది. డబ్బు చుట్టూ తిరిగే ఫాఫా… ట్రబులంటే మాత్రం ఆమడ దూరం వెళ్తాడు. అలాంటి ఫాఫా లైఫ్‌లోకి పాప రూపంలో ట్రబుల్ వస్తుంది. మరి దాన్ని ఎలా ఫేస్ చేశాడు అన్నది తెరపైనే చూడాలి. ట్రైలర్ మాత్రం టెర్రిఫిక్‌గా అనిపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 September 2026, 7:43 pm Digital Edition : Prabhanews
క్రేజీగా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. బాలయ్య వాయిస్ ఓవర్ వేరే లెవల్ అంతే!

ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. బాహుబలి నిర్మాతలతో కలిసి రాజమౌళి కొడుకు ఈ సినిమాను నిర్మించాడు. శశాంక్ యేలేటీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. బాలయ్య వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ మస్త్ కిక్కిచ్చింది. డబ్బు చుట్టూ తిరిగే ఫాఫా... ట్రబులంటే మాత్రం ఆమడ దూరం వెళ్తాడు. అలాంటి ఫాఫా లైఫ్‌లోకి పాప రూపంలో ట్రబుల్ వస్తుంది. మరి దాన్ని ఎలా ఫేస్ చేశాడు అన్నది తెరపైనే చూడాలి. ట్రైలర్ మాత్రం టెర్రిఫిక్‌గా అనిపించింది.

Source link