స్టార్టప్ ప్రపంచంలో పెట్టుబడులు, వ్యాపార వృద్ధి, కొత్త భాగస్వామ్యాలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్ 2026లో ఫౌండర్లు, ఇన్వెస్టర్లు, బిజినెస్ లీడర్లు, స్టార్టప్ టీమ్లు ఒకే వేదికపైకి వచ్చి పెట్టుబడులు, వృద్ధి, వ్యాపార అవకాశాలపై చర్చించారు.
Source link
హైదరాబాద్లో గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్ 2026… ఒకే వేదికపై ఫౌండర్లు, ఇన్వెస్టర్లు, బిజినెస్ లీడర్లు
