Banks Strike | భారతదేశంలో బ్యాంకులు వరుసగా ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి. రెండు రోజులు సెలవులు, మూడు రోజుల సమ్మె కారణంగా బ్యాంకులు తెరుచుకోవు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Source link
Banks Strike: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్… కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే?
