దక్షిణాది చిత్రసీమలో తన క్యూట్ లుక్స్ మరియు నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి కృతి శెట్టి తాజాగా ముంబై నగరంలో సందడి చేశారు. ముంబై వీధుల్లో కెమెరాల కంటికి చిక్కిన ఆమె, తన స్టైలిష్ అండ్ క్యాజువల్ లుక్తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు.#KrithiShetty #bollywood #tollywood
Source link
