ప్రభన్యూస్

Prakash Raj : స్టాలిన్ ఓటమి వెనుక SIR కుట్ర ఉందా? ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఓటమిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎన్నికల్లో నిజంగానే ఓడిపోయారా లేక కుట్రపూరితంగా ఓడించారా అనే విషయాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఓటమి వెనుక ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పాత్ర ఉందేమో పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరును అంచనా వేసేందుకు కనీసం ఏడాది సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 4:19 pm Digital Edition : Prabhanews