ప్రభన్యూస్

8th Pay Commission: జీతాల పెంపుపై ఉద్యోగులకు సూపర్ న్యూస్.. త్వరలోనే బేసిక్ పే, DA, HRAలో భారీ మార్పులు? |


జీతాలు ఎంత పెరగొచ్చు?<br />8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయనే దానిపై ప్రస్తుతం అధికారిక సంఖ్య ఏదీ లేదు. అయితే ఉద్యోగ సంఘాలు, మార్కెట్ విశ్లేషణలు, వివిధ నివేదికల్లో 20–30 శాతం నుంచి 30–50 శాతం వరకు పెంపు ఉండొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. 80 శాతానికి పైగా పెంపు ఉంటుందనే అంచనాలు కూడా కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. కమిషన్ తుది సిఫార్సులు చేసే వరకు వీటిని ఖచ్చితమైన జీతాల పెంపుగా పరిగణించకూడదు. 8వ CPC పరిశీలనలో ప్రధానంగా ప్రాథమిక వేతనం, పే మ్యాట్రిక్స్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA), పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగుల పని పరిస్థితులు, సర్వీస్ నిబంధనలు, అవసరమైన చోట ఉద్యోగాల హేతుబద్ధీకరణ, పనితీరుకు సంబంధించిన ప్రోత్సాహకాలు వంటి అంశాలను కూడా కమిషన్ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన Terms of Reference ప్రకారం ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి, సంక్షేమ వ్యయాల అవసరాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.జీతాలు ఎంత పెరగొచ్చు?<br />8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయనే దానిపై ప్రస్తుతం అధికారిక సంఖ్య ఏదీ లేదు. అయితే ఉద్యోగ సంఘాలు, మార్కెట్ విశ్లేషణలు, వివిధ నివేదికల్లో 20–30 శాతం నుంచి 30–50 శాతం వరకు పెంపు ఉండొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. 80 శాతానికి పైగా పెంపు ఉంటుందనే అంచనాలు కూడా కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. కమిషన్ తుది సిఫార్సులు చేసే వరకు వీటిని ఖచ్చితమైన జీతాల పెంపుగా పరిగణించకూడదు. 8వ CPC పరిశీలనలో ప్రధానంగా ప్రాథమిక వేతనం, పే మ్యాట్రిక్స్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA), పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగుల పని పరిస్థితులు, సర్వీస్ నిబంధనలు, అవసరమైన చోట ఉద్యోగాల హేతుబద్ధీకరణ, పనితీరుకు సంబంధించిన ప్రోత్సాహకాలు వంటి అంశాలను కూడా కమిషన్ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన Terms of Reference ప్రకారం ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి, సంక్షేమ వ్యయాల అవసరాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

జీతాలు ఎంత పెరగొచ్చు?
8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయనే దానిపై ప్రస్తుతం అధికారిక సంఖ్య ఏదీ లేదు. అయితే ఉద్యోగ సంఘాలు, మార్కెట్ విశ్లేషణలు, వివిధ నివేదికల్లో 20–30 శాతం నుంచి 30–50 శాతం వరకు పెంపు ఉండొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. 80 శాతానికి పైగా పెంపు ఉంటుందనే అంచనాలు కూడా కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. కమిషన్ తుది సిఫార్సులు చేసే వరకు వీటిని ఖచ్చితమైన జీతాల పెంపుగా పరిగణించకూడదు. 8వ CPC పరిశీలనలో ప్రధానంగా ప్రాథమిక వేతనం, పే మ్యాట్రిక్స్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA), పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగుల పని పరిస్థితులు, సర్వీస్ నిబంధనలు, అవసరమైన చోట ఉద్యోగాల హేతుబద్ధీకరణ, పనితీరుకు సంబంధించిన ప్రోత్సాహకాలు వంటి అంశాలను కూడా కమిషన్ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన Terms of Reference ప్రకారం ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి, సంక్షేమ వ్యయాల అవసరాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 2:09 pm Digital Edition : Prabhanews
8th Pay Commission: జీతాల పెంపుపై ఉద్యోగులకు సూపర్ న్యూస్.. త్వరలోనే బేసిక్ పే, DA, HRAలో భారీ మార్పులు? |

జీతాలు ఎంత పెరగొచ్చు?8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయనే దానిపై ప్రస్తుతం అధికారిక సంఖ్య ఏదీ లేదు. అయితే ఉద్యోగ సంఘాలు, మార్కెట్ విశ్లేషణలు, వివిధ నివేదికల్లో 20–30 శాతం నుంచి 30–50 శాతం వరకు పెంపు ఉండొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. 80 శాతానికి పైగా పెంపు ఉంటుందనే అంచనాలు కూడా కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. కమిషన్ తుది సిఫార్సులు చేసే వరకు వీటిని ఖచ్చితమైన జీతాల పెంపుగా పరిగణించకూడదు. 8వ CPC పరిశీలనలో ప్రధానంగా ప్రాథమిక వేతనం, పే మ్యాట్రిక్స్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA), పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగుల పని పరిస్థితులు, సర్వీస్ నిబంధనలు, అవసరమైన చోట ఉద్యోగాల హేతుబద్ధీకరణ, పనితీరుకు సంబంధించిన ప్రోత్సాహకాలు వంటి అంశాలను కూడా కమిషన్ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన Terms of Reference ప్రకారం ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి, సంక్షేమ వ్యయాల అవసరాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Source link