మహిళల్లో పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి మలద్వార సమస్యలపై ఇప్పటికీ చాలామంది బహిరంగంగా మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు. మల విసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం, దురద, వాపు, గడ్డలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం అవసరం.
Source link
Women Health: మహిళల్లో పైల్స్, ఫిషర్ సమస్యలు.. ఈ తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ప్రమదం కావచ్చు..
