ప్రభన్యూస్

Bank Strike: బ్యాంకులు వరుసగా 5 రోజులు బంద్.. SBI ఖాతాదారులకు కీలక అలర్ట్!

Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చారు. దీనికితోడు 26, 27 తేదీలు సెలవులు కావడంతో SBI ఖాతాదారులు ముందుగానే కొన్ని బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకోవాలని బ్యాంకు సూచించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 1:06 pm Digital Edition : Prabhanews