ప్రభన్యూస్

Dirty Pillow Cover: దిండు కవర్ శుభ్రంగా లేకపోతే ఇంత డేంజరా.. మొటిమల నుంచి గజ్జి వరకు రావచ్చట.. డాక్టర్ ఏం చెబుతున్నారంటే..! |

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లోని జిల్లా MMG ఆసుపత్రికి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ దివ్య ద్వివేది ప్రకారం.. చర్మానికి తరచూ తగిలే వస్తువులు పరిశుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దిండు కవర్లు, టవల్స్, బెడ్‌షీట్లు, చేతి రుమాళ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు పేరుకుపోవచ్చు. ఇవి చర్మాన్ని తాకడం వల్ల మొటిమలు, గడ్డలు, దురద వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె వివరించారు.ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లోని జిల్లా MMG ఆసుపత్రికి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ దివ్య ద్వివేది ప్రకారం.. చర్మానికి తరచూ తగిలే వస్తువులు పరిశుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దిండు కవర్లు, టవల్స్, బెడ్‌షీట్లు, చేతి రుమాళ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు పేరుకుపోవచ్చు. ఇవి చర్మాన్ని తాకడం వల్ల మొటిమలు, గడ్డలు, దురద వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె వివరించారు.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లోని జిల్లా MMG ఆసుపత్రికి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ దివ్య ద్వివేది ప్రకారం.. చర్మానికి తరచూ తగిలే వస్తువులు పరిశుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దిండు కవర్లు, టవల్స్, బెడ్‌షీట్లు, చేతి రుమాళ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు పేరుకుపోవచ్చు. ఇవి చర్మాన్ని తాకడం వల్ల మొటిమలు, గడ్డలు, దురద వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె వివరించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 6:05 pm Digital Edition : Prabhanews