ప్రభన్యూస్

Flight Ticket Booking: ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ కొత్త ఏఐ ఫీచర్‌తో వేల రూపాయలు ఆదా |


flight ticket booking offers india, cheap flight booking tips, ixigo smart lock app feature, save money on air travel, travel budget planner app, ai flight price tracker, తక్కువ ధరలో విమాన టికెట్లు, ఫ్లైట్ బుకింగ్ డబ్బు ఆదా చిట్కాలు, ఆన్‌లైన్ ట్రావెల్ యాప్స్ ఆఫర్స్, చీప్ ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, ట్రిప్ ప్లానింగ్ మొబైల్ యాప్స్flight ticket booking offers india, cheap flight booking tips, ixigo smart lock app feature, save money on air travel, travel budget planner app, ai flight price tracker, తక్కువ ధరలో విమాన టికెట్లు, ఫ్లైట్ బుకింగ్ డబ్బు ఆదా చిట్కాలు, ఆన్‌లైన్ ట్రావెల్ యాప్స్ ఆఫర్స్, చీప్ ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, ట్రిప్ ప్లానింగ్ మొబైల్ యాప్స్

ఈ కొత్త ఫీచర్ లాంచింగ్ సందర్భంగా ఇక్సిగో కో ఫౌండర్ అండ్ గ్రూప్ కో సీఈఓ రజ్‌నీష్ కుమార్, కో ఫౌండర్ అండ్ గ్రూప్ సీఈఓ అలోక్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, “ప్రయాణికులు తరచూ ఒకే రూట్‌ను చాలాసార్లు చెక్ చేస్తూ ఉంటారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ఎదురుచూస్తుంటారు. స్మార్ట్ లాక్ ద్వారా ఆ కష్టాన్ని ప్రయాణికుల నుంచి ఏఐ ఏజెంట్లకు మారుస్తున్నాం. ఎక్కడికి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి, ఎంత ఖర్చు పెట్టగలరు అనే వివరాలు చెబితే చాలని, మా స్మార్ట్ లాక్ ఏజెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో అటానమస్‌గా పనిచేసి సరైన ధర దొరికినప్పుడు వెంటనే స్పందిస్తుంది. కేవలం సెర్చ్ చేసి బుక్ చేయడమే కాకుండా, ప్రయాణికుల ఆలోచనను అర్థం చేసుకుని పని చేసే ఏఐ నేటివ్ పీస్ ఆఫ్ మైండ్ ట్రావెల్ యాప్‌ను తీర్చిదిద్దడంలో ఇది మరో ముందడుగు” అని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 7:03 pm Digital Edition : Prabhanews
Flight Ticket Booking: ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ కొత్త ఏఐ ఫీచర్‌తో వేల రూపాయలు ఆదా |

ఈ కొత్త ఫీచర్ లాంచింగ్ సందర్భంగా ఇక్సిగో కో ఫౌండర్ అండ్ గ్రూప్ కో సీఈఓ రజ్‌నీష్ కుమార్, కో ఫౌండర్ అండ్ గ్రూప్ సీఈఓ అలోక్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, "ప్రయాణికులు తరచూ ఒకే రూట్‌ను చాలాసార్లు చెక్ చేస్తూ ఉంటారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ఎదురుచూస్తుంటారు. స్మార్ట్ లాక్ ద్వారా ఆ కష్టాన్ని ప్రయాణికుల నుంచి ఏఐ ఏజెంట్లకు మారుస్తున్నాం. ఎక్కడికి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి, ఎంత ఖర్చు పెట్టగలరు అనే వివరాలు చెబితే చాలని, మా స్మార్ట్ లాక్ ఏజెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో అటానమస్‌గా పనిచేసి సరైన ధర దొరికినప్పుడు వెంటనే స్పందిస్తుంది. కేవలం సెర్చ్ చేసి బుక్ చేయడమే కాకుండా, ప్రయాణికుల ఆలోచనను అర్థం చేసుకుని పని చేసే ఏఐ నేటివ్ పీస్ ఆఫ్ మైండ్ ట్రావెల్ యాప్‌ను తీర్చిదిద్దడంలో ఇది మరో ముందడుగు" అని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link