కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే మన రోజువారీ జీవనశైలిలోని కొన్ని అలవాట్లు దీర్ఘకాలంలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన తర్వాత చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
Source link
Kidney Health: ఉదయం లేవగానే చేసే ఈ 5 చిన్న తప్పులు కిడ్నీలను దెబ్బతీస్తాయట.. యూరాలజిస్ట్ హెచ్చరిక!
