ప్రభన్యూస్

Akkineni Heroine: అక్కినేని హీరోయిన్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక పదవి.. జీతం ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!

టాలీవుడ్ నటి, అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్డకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో కీలక బాధ్యత లభించింది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో కొత్తగా నియమించిన 18 మంది సభ్యుల బోర్డులో సుప్రియ యార్లగడ్డకు చోటు దక్కింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 10:03 am Digital Edition : Prabhanews