ప్రభన్యూస్

Railway Refund Rules: టికెట్ కన్ఫామ్ అయ్యాక రైలు ఎక్కలేదా? డబ్బులు వెనక్కి ఇస్తారా? రైల్వే రీఫండ్ రూల్స్ గురించి తెలుసా? |

train ticket refund rules, railway ticket cancellation charges, confirmed ticket refund rules, IRCTC refund rules, train ticket cancellation time limit, RAC ticket refund, కన్ఫర్మ్ టికెట్‌తో ప్రయాణం చేయకపోతే రీఫండ్, రైలు టికెట్ డబ్బులు తిరిగి పొందడం ఎలా, రైల్వే టికెట్ రద్దు గడువు, టికెట్ క్యాన్సిల్ ఛార్జీలు ఎంత, ఆర్‌ఏసీ టికెట్ రీఫండ్ వివరాలు, వెయిట్‌లిస్ట్ టికెట్ రీఫండ్ నిబంధనలు

రైల్వే టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఎంత డబ్బు తిరిగి వస్తుంది? ఎంత ఛార్జీ కట్ అవుతుంది? క్యాన్సిల్ చేయడానికి చివరి సమయం ఏంటి అన్నది ట్రైన్ టికెట్ బుక్ చేయడం కన్నా ముందే తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం అమల్లో ఉన్న రీఫండ్ నిబంధనల ప్రకారం, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్-II ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మినహా మిగతా రైళ్లలో టికెట్ రద్దు చేస్తే కొన్ని ఛార్జీలు మినహాయించి డబ్బు తిరిగి పొందొచ్చు. అన్‌రిజర్వ్‌డ్, ఆర్‌ఏసీ, వెయిట్‌లిస్ట్, కన్ఫర్మ్డ్ టికెట్లకు వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. మీరు ప్రయాణించే క్లాస్, రైలు బయలుదేరడానికి ఇంకా ఎంత సమయం ఉందన్న దానిపై ఎంత డబ్బు కట్ అవుతుందో ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 10:35 am Digital Edition : Prabhanews