శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న లెటస్ట్ మూవీ ‘ఆస్మాన్’. రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మీరిప్పుడు గొంగళిపురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే అంటూ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. చూస్తుంటే ఇది తాంత్రిక శక్తి, మూఢ నమ్మకాలను మిళితం చేసే మిస్టరీ థ్రిల్లర్‌గా అనిపిస్తుంది. రాయంచ కొక్కూర హీరోయిన్గా నటిస్తుంది.
Source link
మిస్టరీ థ్రిల్లర్‌గా 'ఆస్మాన్' మూవీ.. టీజర్ చూశారా?
