Last Updated:
గోబీ మసాలా అంటే కాలీఫ్లవర్‌తో తయారు చేసే ఎంతో టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ. రెస్టారెంట్లలో లభించే గోబీ మసాలాలో మంచి సువాసన, చిక్కటి గ్రేవీ, క్రీమీ టేస్ట్ ఉంటాయి. అయితే అదే రుచిని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.
గోబీ మసాలా అంటే కాలీఫ్లవర్‌తో తయారు చేసే ఎంతో టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ. రెస్టారెంట్లలో లభించే గోబీ మసాలాలో మంచి సువాసన, చిక్కటి గ్రేవీ, క్రీమీ టేస్ట్ ఉంటాయి. అయితే అదే రుచిని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా రెస్టారెంట్లలో కాలీఫ్లవర్‌ను డీప్ ఫ్రై చేస్తారు. ఇంట్లో మాత్రం తక్కువ నూనెతో పెనంలో వేయించడం, ఓవెన్లో బేక్ చేయడం లేదా ఎయిర్‌ఫ్రై చేయడం ద్వారా గోబీని సిద్ధం చేసుకోవచ్చు.

