ప్రభన్యూస్

Ganesh Chaturthi Naivedyam: వినాయక చవితికి గణపయ్యకు పెట్టే 9 నైవేద్యాలు ఇవే.. ఒక్కో ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత తెలుసా? | లైఫ్ స్టైల్


Last Updated:

మోదకాలు, పూర్ణపు బూరెలు, లడ్డూలు, పాలకోవా, అటుకుల పాయసం, అరటి పండ్లు, శ్రీఖండ్, గారెలు, పాయసం వంటి ప్రసాదాలను గణపతికి సమర్పించడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది.

News18
News18

వినాయక చవితి పండుగ అంటే పూజలు, అలంకరణలతో పాటు గణపయ్యకు సమర్పించే నైవేద్యాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రాంతాలను బట్టి నైవేద్యాలు మారుతూ ఉంటాయి. అయితే మోదకాలు, పూర్ణపు బూరెలు, లడ్డూలు, పాలకోవా, అటుకుల పాయసం, అరటి పండ్లు, శ్రీఖండ్, గారెలు, పాయసం వంటి ప్రసాదాలను గణపతికి సమర్పించడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. పురాణాలు, స్థానిక సంప్రదాయాల ప్రకారం ఇవి గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలుగా భక్తులు భావిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 September 2026, 6:59 pm Digital Edition : Prabhanews
Ganesh Chaturthi Naivedyam: వినాయక చవితికి గణపయ్యకు పెట్టే 9 నైవేద్యాలు ఇవే.. ఒక్కో ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Sep 13, 2026 6:42 PM ISTమోదకాలు, పూర్ణపు బూరెలు, లడ్డూలు, పాలకోవా, అటుకుల పాయసం, అరటి పండ్లు, శ్రీఖండ్, గారెలు, పాయసం వంటి ప్రసాదాలను గణపతికి సమర్పించడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది.News18వినాయక చవితి పండుగ అంటే పూజలు, అలంకరణలతో పాటు గణపయ్యకు సమర్పించే నైవేద్యాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రాంతాలను బట్టి నైవేద్యాలు మారుతూ ఉంటాయి. అయితే మోదకాలు, పూర్ణపు బూరెలు, లడ్డూలు, పాలకోవా, అటుకుల పాయసం, అరటి పండ్లు, శ్రీఖండ్, గారెలు, పాయసం వంటి ప్రసాదాలను గణపతికి సమర్పించడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. పురాణాలు, స్థానిక సంప్రదాయాల ప్రకారం ఇవి గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలుగా భక్తులు భావిస్తారు.మరింత చదవండి

Source link