ప్రభన్యూస్

Mirzapur Movie: సంచలనం సృష్టిస్తున్న ‘మిర్జాపూర్’ మూవీ.. అన్ని వందల కోట్లేందిరా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘మీర్జాపూర్’ సౌండ్ మాములుగా లేదు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది.

News18
News18

బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘మీర్జాపూర్’ సౌండ్ మాములుగా లేదు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ మూవీ.. రోజులు గడుస్తున్న కొద్దీ కలెక్షన్ల విషయంలో మరింత జోరు చూపిస్తోంది. ముఖ్యంగా కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.212 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 8:20 pm Digital Edition : Prabhanews
Mirzapur Movie: సంచలనం సృష్టిస్తున్న ‘మిర్జాపూర్’ మూవీ.. అన్ని వందల కోట్లేందిరా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 11, 2026 7:47 PM ISTబాలీవుడ్‌లో ప్రస్తుతం ‘మీర్జాపూర్’ సౌండ్ మాములుగా లేదు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. News18బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘మీర్జాపూర్’ సౌండ్ మాములుగా లేదు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ మూవీ.. రోజులు గడుస్తున్న కొద్దీ కలెక్షన్ల విషయంలో మరింత జోరు చూపిస్తోంది. ముఖ్యంగా కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.212 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.మరింత చదవండి

Source link