ప్రభన్యూస్

Shivaji Movie Actor: శివాజీ మూవీ నటుడు మృతి..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తమిళనాడుకు చెందిన ప్రముఖ ఉపన్యాసకర్త, నటుడు సోలోమన్ పాపయ్య కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

News18
News18

తమిళనాడుకు చెందిన ప్రముఖ ఉపన్యాసకర్త, నటుడు సోలోమన్ పాపయ్య కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ప్రాచీన తమిళ సాహిత్యంపై తనదైన శైలిలో ఉపన్యాసాలు ఇస్తూ దశాబ్దాలుగా తమిళ ప్రజలకు చేరువైన ఆయన మృతి పట్ల సినీ, సాహిత్య, రాజకీయ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సాహిత్య ఉపన్యాసాలతో గుర్తింపు తెచ్చుకున్న పాపయ్య.. సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 8:08 pm Digital Edition : Prabhanews
Shivaji Movie Actor: శివాజీ మూవీ నటుడు మృతి..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 11, 2026 8:01 PM ISTతమిళనాడుకు చెందిన ప్రముఖ ఉపన్యాసకర్త, నటుడు సోలోమన్ పాపయ్య కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.News18తమిళనాడుకు చెందిన ప్రముఖ ఉపన్యాసకర్త, నటుడు సోలోమన్ పాపయ్య కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ప్రాచీన తమిళ సాహిత్యంపై తనదైన శైలిలో ఉపన్యాసాలు ఇస్తూ దశాబ్దాలుగా తమిళ ప్రజలకు చేరువైన ఆయన మృతి పట్ల సినీ, సాహిత్య, రాజకీయ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సాహిత్య ఉపన్యాసాలతో గుర్తింపు తెచ్చుకున్న పాపయ్య.. సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు.మరింత చదవండి

Source link