ప్రభన్యూస్

Bigg Boss Telugu 10: “కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్” నేను సెలబ్రిటీకే సపోర్ట్ చేస్తా… బ్రహ్మముడి హీరో బోల్డ్ స్టేట్మెంట్! |

సామాన్యులను తొక్కిపెట్టే కుట్ర! ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, తమ కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని హౌస్‌లోకి వచ్చిన కామనర్స్‌ను కనీసం మనుషులుగా కూడా చూడని పరిస్థితి దాపురించింది. బయట పీఆర్ టీమ్‌లు, సెలబ్రిటీ ఫ్రెండ్స్ అండతో సెలబ్రిటీ కంటెస్టెంట్లు విర్రవీగుతుంటే.. అండదండలు లేని కామనర్స్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వారిని కావాలనే కార్నర్ చేసి, ఒత్తిడిలోకి నెట్టి, వాళ్లంతట వాళ్లే గేమ్ నుంచి తప్పుకునేలా సెలబ్రిటీ గ్యాంగ్ దారుణమైన కుట్రలు పన్నుతోందనేది స్పష్టమవుతోంది.సామాన్యులను తొక్కిపెట్టే కుట్ర! ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, తమ కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని హౌస్‌లోకి వచ్చిన కామనర్స్‌ను కనీసం మనుషులుగా కూడా చూడని పరిస్థితి దాపురించింది. బయట పీఆర్ టీమ్‌లు, సెలబ్రిటీ ఫ్రెండ్స్ అండతో సెలబ్రిటీ కంటెస్టెంట్లు విర్రవీగుతుంటే.. అండదండలు లేని కామనర్స్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వారిని కావాలనే కార్నర్ చేసి, ఒత్తిడిలోకి నెట్టి, వాళ్లంతట వాళ్లే గేమ్ నుంచి తప్పుకునేలా సెలబ్రిటీ గ్యాంగ్ దారుణమైన కుట్రలు పన్నుతోందనేది స్పష్టమవుతోంది.

సామాన్యులను తొక్కిపెట్టే కుట్ర! ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, తమ కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని హౌస్‌లోకి వచ్చిన కామనర్స్‌ను కనీసం మనుషులుగా కూడా చూడని పరిస్థితి దాపురించింది. బయట పీఆర్ టీమ్‌లు, సెలబ్రిటీ ఫ్రెండ్స్ అండతో సెలబ్రిటీ కంటెస్టెంట్లు విర్రవీగుతుంటే.. అండదండలు లేని కామనర్స్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వారిని కావాలనే కార్నర్ చేసి, ఒత్తిడిలోకి నెట్టి, వాళ్లంతట వాళ్లే గేమ్ నుంచి తప్పుకునేలా సెలబ్రిటీ గ్యాంగ్ దారుణమైన కుట్రలు పన్నుతోందనేది స్పష్టమవుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 12:59 pm Digital Edition : Prabhanews