నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘స్వయంభూ’. ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. అయితే నేడు సంయుక్త బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో సంయుక్త, కత్తి పట్టి యుద్ధం చేస్తోన్న వీరనారిగా కనిపించి సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
Source link
Samyuktha Birth Day Gift: స్వయంభూ నుంచి అదిరిపోయే వీడియో వదిలారు మావ
