Last Updated:
సెకండ్ ఇన్నింగ్స్‌లో అక్కినేని సుమంత్ విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్‌పై ఆయన ఆసక్తి చూపిస్తుండటంతో ఈ సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
సెకండ్ ఇన్నింగ్స్‌లో అక్కినేని సుమంత్ విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్‌పై ఆయన ఆసక్తి చూపిస్తుండటంతో ఈ సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహేంద్రగిరి వారాహి’తో మరోసారి థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేవత, శాపం, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

