ప్రభన్యూస్

Land Documents: ఇల్లు, స్థలం, పొలం ఉన్నవారికి బిగ్ అలర్ట్.. మీ ల్యాండ్ డాక్యుమెంట్లపై కేంద్రం కీలక నిర్ణయం! |

DILRMP 3.0 అంటే కేవలం పాత భూ పత్రాలను స్కాన్ చేసి కంప్యూటర్‌లో భద్రపరచడం మాత్రమే కాదు. ఇప్పటివరకు వేర్వేరు ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో ఉన్న భూమికి సంబంధించిన సమాచారాన్ని ఒక సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ దశలో ప్రధాన లక్ష్యం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వ్యక్తిగత రికార్డుల డిజిటలైజేషన్‌ను దాటి సమగ్ర ల్యాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌గా మారుతుందని తెలిపారు. అంటే భూమి యాజమాన్య వివరాలు, రిజిస్ట్రేషన్, మ్యాపింగ్ వంటి అంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే దిశగా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. “భూమి కేవలం మట్టి ముక్క కాదు, అది మన రైతుల గర్వం, మన పూర్వీకుల ఆశీర్వాదం, భవిష్యత్తు తరాలకు గుర్తింపు” అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాస్తవానికి చాలా కుటుంబాలకు భూమి ఆస్తి మాత్రమే కాకుండా తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద. అయితే పాత పత్రాలు చినిగిపోవడం, పోవడం, రికార్డుల్లో వివరాలు స్పష్టంగా లేకపోవడం, భూమి హద్దుల విషయంలో వివాదాలు తలెత్తడం వంటి సమస్యలు ప్రజలకు ఎదురవుతున్నాయి. డిజిటల్ రికార్డులు, మ్యాప్‌లను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు DILRMP 3.0 ఉపయోగపడనుంది.DILRMP 3.0 అంటే కేవలం పాత భూ పత్రాలను స్కాన్ చేసి కంప్యూటర్‌లో భద్రపరచడం మాత్రమే కాదు. ఇప్పటివరకు వేర్వేరు ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో ఉన్న భూమికి సంబంధించిన సమాచారాన్ని ఒక సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ దశలో ప్రధాన లక్ష్యం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వ్యక్తిగత రికార్డుల డిజిటలైజేషన్‌ను దాటి సమగ్ర ల్యాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌గా మారుతుందని తెలిపారు. అంటే భూమి యాజమాన్య వివరాలు, రిజిస్ట్రేషన్, మ్యాపింగ్ వంటి అంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే దిశగా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. “భూమి కేవలం మట్టి ముక్క కాదు, అది మన రైతుల గర్వం, మన పూర్వీకుల ఆశీర్వాదం, భవిష్యత్తు తరాలకు గుర్తింపు” అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాస్తవానికి చాలా కుటుంబాలకు భూమి ఆస్తి మాత్రమే కాకుండా తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద. అయితే పాత పత్రాలు చినిగిపోవడం, పోవడం, రికార్డుల్లో వివరాలు స్పష్టంగా లేకపోవడం, భూమి హద్దుల విషయంలో వివాదాలు తలెత్తడం వంటి సమస్యలు ప్రజలకు ఎదురవుతున్నాయి. డిజిటల్ రికార్డులు, మ్యాప్‌లను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు DILRMP 3.0 ఉపయోగపడనుంది.

DILRMP 3.0 అంటే కేవలం పాత భూ పత్రాలను స్కాన్ చేసి కంప్యూటర్‌లో భద్రపరచడం మాత్రమే కాదు. ఇప్పటివరకు వేర్వేరు ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో ఉన్న భూమికి సంబంధించిన సమాచారాన్ని ఒక సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ దశలో ప్రధాన లక్ష్యం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వ్యక్తిగత రికార్డుల డిజిటలైజేషన్‌ను దాటి సమగ్ర ల్యాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌గా మారుతుందని తెలిపారు. అంటే భూమి యాజమాన్య వివరాలు, రిజిస్ట్రేషన్, మ్యాపింగ్ వంటి అంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే దిశగా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. “భూమి కేవలం మట్టి ముక్క కాదు, అది మన రైతుల గర్వం, మన పూర్వీకుల ఆశీర్వాదం, భవిష్యత్తు తరాలకు గుర్తింపు” అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాస్తవానికి చాలా కుటుంబాలకు భూమి ఆస్తి మాత్రమే కాకుండా తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద. అయితే పాత పత్రాలు చినిగిపోవడం, పోవడం, రికార్డుల్లో వివరాలు స్పష్టంగా లేకపోవడం, భూమి హద్దుల విషయంలో వివాదాలు తలెత్తడం వంటి సమస్యలు ప్రజలకు ఎదురవుతున్నాయి. డిజిటల్ రికార్డులు, మ్యాప్‌లను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు DILRMP 3.0 ఉపయోగపడనుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 7:56 am Digital Edition : Prabhanews