Vishal: విశాల్ స్వీయ దర్శకత్వంలో మకుటం.. ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jun 30, 2026 10:53 AM IST హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా మకుటం. తాజాగా ఈ సినిమా నుంచి ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ రిలీజ్ చేశారు. News18 సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్,…
