ప్రభన్యూస్

Onion Price: ఉల్లి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ప్రభుత్వ కొనుగోలు ధర 13% పెంపు.. క్వింటాల్‌కు ఇక ఎంతంటే? | బిజినెస్

Last Updated:Jul 04, 2026 4:47 PM IST Onion Procurement Price: ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఉల్లి ప్రభుత్వ కొనుగోలు ధరను క్వింటాల్‌కు రూ.1,875 నుంచి రూ.2,125కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. News18 ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కొనుగోలు ధర (Procurement Price)ను…

Read Full News

యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్‌కు మరోసారి పోలీసుల నోటీసులు.. నక్కపల్లిలో హైటెన్షన్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 04, 2026 3:18 PM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్‌ను పోలీసులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్‌ను పోలీసులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు గడ్డం…

Read Full News

Vijay Deverakonda | సిద్దిపేటలో విజయ్ దేవరకొండ సందడి

సిద్దిపేట జిల్లా కొండపాకల్లోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సంయుక్తంగా సందర్శించారు. హాస్పిటల్లోని చిన్నారులను పరామర్శించి, వారికి అందుతున్న ఉచిత గుండె వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.#VijayDeverakonda #harishrao #Siddipet Source link

Read Full News

Gold Loan: మొదటిసారి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా?.. పొరపాటున కూడా ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

Gold Loan: మొదటిసారి గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, అదనపు ఛార్జీలు, రీపేమెంట్ నిబంధనలు, లోన్-టు-వాల్యూ (LTV) వంటి అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సరైన అవగాహనతో నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను నివారించవచ్చు. Source link

Read Full News

‘కోర్ట్’ హీరో హర్ష్ రోషన్ కొత్త సినిమా స్టార్ట్.. ఈవీవీ బ్యానర్‌లో ఇంటెన్స్ లవ్ డ్రామా..! | తెలుగు సినిమా వార్తలు

ఈ చిత్రంలో యువ నటుడు హర్ష్ రోషన్ హీరోగా, ప్రతిభావంతురాలు ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన కోర్ట్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్.. మరోసారి భావోద్వేగాలకు పెద్దపీట వేసిన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాకు అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. మానవ…

Read Full News

FIR vs Charge Sheet: ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఛార్జ్ షీట్ ఎప్పుడు వేస్తారు? చాలా మందికి ఈ తేడాలు తెలియవు!

FIR vs Charge Sheet: పోలీస్ కేసుల్లో ఎఫ్ఐఆర్ కు, ఛార్జ్ షీట్ కు ఉన్న వ్యత్యాసాలు మీకు తెలుసా? ఒకదానితో కేసు మొదలైతే.. రెండో దానితో నిందితుడికి శిక్ష పడుతుంది! చాలా మందికి తెలియని ఆ షాకింగ్ లీగల్ రూల్స్ ఇక్కడ చూడండి.. Source link

Read Full News

America Flag: అమెరికాలోనే కాదు.. ఆ దేశ జెండాలోనూ ఎన్నో మార్పులు.. చరిత్రలో ఎలా మారిందో గ్రాఫిక్స్ చూడండి |

అమెరికా పశ్చిమ దిశగా విస్తరిస్తున్న కొద్దీ, తర్వాతి శతాబ్దంలో జెండా పరిణామం చెందుతూనే ఉంది. దేశం స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తూ టెన్నెస్సీ, ఒహియో, లూసియానా, టెక్సాస్, కాలిఫోర్నియా, ఒక్లహోమా, న్యూ మెక్సికో, అరిజోనా, అలాస్కా, హవాయి వంటి రాష్ట్రాల కోసం కొత్త నక్షత్రాలను జోడించారు. Source link

Read Full News

Monsoon Weather: జోరుగా నైరుతీ.. అరేబియాలో తుపాను ఛాన్స్.. ఏపీ, తెలంగాణలో అల్లకల్లోలమే!

Monsoon Weather: ఇండియాలో వాతావరణం మారింది. ఇది ఎల్ నినోతో పోరాడి గెలిచిందని అనుకోవచ్చు. నైరుతీ రుతుపవనాలు దేశమంతా విస్తరించడం మంచి విషయం. అయినప్పటికీ.. ఒక కొత్త గండం ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఏం జరగబోతోందో తెలుసుకుందాం. Source link

Read Full News

AP and Telangana News Live: ఏపీకి భారీ వర్ష సూచన.. 2 రోజుల్లో అల్పపీడనం బలపడే ఛాన్స్‌ | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

SIP Investment: కేవలం రూ. 500లతో రూ. 15 లక్షల డబ్బులు.. ఈ పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది! | బిజినెస్

SIPలో ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో గణనీయమైన నిధిని సమకూర్చుకోవచ్చు. ముఖ్యంగా సహనం, క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగిస్తే చిన్న మొత్తాలతో కూడా పెద్ద లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది. రూ.500తో లక్షల రూపాయల నిధి ఎలా? ప్రతి నెలా కేవలం రూ.500తో కూడా SIP ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, నెలకు రూ.500 చొప్పున 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడుతూ, సగటున…

Read Full News